2-and-3-bhk-apartments-in-patancheru | APR Praveen’s Hynora

అవధులులేని ఆనందాలకి … హైఎరియ

అవధులులేని ఆనందాలకి … హైఎరియా (2&3 BHK apartments )
అభివృద్ధికి ప్రామాణికంగా…
మీ ఆనందమే లక్ష్యంగా…
హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధికి ది బెస్ట్ గా కొనియాడబడుతున్న నగరం. అభివృద్ధికి ఆలవాలమైన ప్రదేశాలలో నిర్మాణాలని చేపట్టి, ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసి క్వాలిటీకి, కమిట్ మెంట్ కి మారు పేరుగా నిలిచింది APR గ్రూప్ భాగ్యనగరంలోని APR నగర్, పటాన్ చెరులో మీ ఆనందాలని రెట్టింపు చేసేలా APR సగర్వంగా అందిస్తున్న ప్రాజెక్ట్ APR హైఎరియా.
సకల సౌకర్యలకి నెలవుగా
సరికొత్త సంతోషాలకి వేదికగా
నగర జీవన శైలిలో మన లైఫ్ స్టైల్ ని ప్రతిబింబించేది సౌకర్యాలే. నేడు ప్రతి ఒక్కరూ సౌకర్యాల విషయంలో రాజీపడని జీవనశైలినే కోరుకుంటున్నారు. APR సౌకర్యాల రూపకల్పనలో ఎల్లప్పుడు ముందుండుట మే కాకుండా, అనుగుణంగా “బెస్ట్ ఎమినిటీస్” ని అందిస్తోంది. APR హైఎరియాలో ని ప్రతి సౌకర్యం మిమల్ని అలరించటమేకాక, క్లబ్ హౌస్ సౌకర్యాలు మిమల్ని, మీ కుటుంబాన్ని సంతోషాలతో మైమరిపిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.
మేటి నిర్మాణ విలువలతో
ల్యాండ్ మార్క్ లాంటి నివాసం
నగరంలో అతి త్వరితంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పటాన్ చెరు. అన్ని రంగాల ఇండస్ట్రీస్ అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నాయి. APR నగర్ లోని 7 ఎకరాల సువిశాల స్థలంలో, 730 రెసిడెన్సియల్ ప్లాట్స్ తో ఆ ప్రాంతానికే ఒక ల్యాండ్ మార్క్ గా, ఉన్నత నిర్మాణ విలువలతో పాటు, మేటి సౌకర్యాలతో నిబద్ధతకి నిర్వచనంలా రూపుదిద్దుకుంటుంది. హైఎరియా.