అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. నగరంలో అభివృద్ధికి ఆలవాలమైన ప్రదేశాలలో, నిర్మాణాలను చేపట్టి, ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగాలలో తనదైన ముద్ర వేసి, నిబద్ధత నిర్మాణ విలువలతో వినియోగదారుల మన్ననలను అందుకుంటుంది APR గ్రూప్
అందమైన ప్రకృతిలో, అభివృద్ధి చెందిన పరిసరాల నడుమ, ఉన్నత నిర్మాణ విలువలతో మోడ్రన్ లైఫ్ స్టైల్ కి సింబల్ లా రూపుదిద్దుకుంటుంది APR వారాహి ప్రవీణ్స్ హైనోరా 11 ఎకరాల సువిశాల స్థలంలో, పచ్చని ప్రకృతి నడుమ, స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్ స్కేప్ గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, షాపింగ్ సెంటర్, ఇండోర్ &అవుట్ డోర్ గేమ్స్, మినీ బ్యాంకెట్ హాల్ లాంటి మరెన్నో అధునాతన సౌకర్యాలతో,178 కి పైగా 3BHK డ్యూప్లెక్స్ విల్లాస్ హైదరాబాద్ లోనే ది బెస్ట్ విల్లాస్ గా, దుండిగల్ లో రూపుదిద్దుకుంటున్నాయి.
APR Group Corporate Capital, D. No: 20-M/ 69 & 69A, North Gate No.3, Mathrusri Nagar, Miyapur, Hyderabad – 500049,TS.