నేడు ప్రతి ఒక్కరూ విద్య, వైద్య, ఉద్యోగ మరియు వ్యాపార అవసరాలకి అనువైన నగరాలలో నివసించాలని కోరుకుంటున్నారు. అందుకే APR నిరంతరం అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానరంలో, ల్యాండ్ మార్క్ లాంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభమైందే APR. అందరికీ అందుబాటు ధరలలో వేలాదిమంది సొంత ఇంటి కలల్ని నిజం చేసిన ఘనత APR కి దక్కుతుంది.
నేడు మన జీవనశైలిని ప్రతిబింబించేది సౌకర్యాలే . అత్యుత్తమ సౌకర్యాలు మన ఇంటి విలువని పెంచడమే కాకుండా ఇంటిల్లిపాదికీ ఆనందాలని పంచుతాయి . అందుకే సౌకర్యాల రూపకల్పనలో ముందుండి ప్రతి ప్రాజెక్టులో అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తోంది APR.
మనం పెట్టే పెట్టుబడికి భవిష్యత్తులో రాబడితో పాటు, పూర్తి భద్రతను కోరుకుంటాం. అందుకే ప్రతి డాక్యుమెంటేషన్ ని క్లియర్ గా పరిశీలించే బృందంతో పాటు, ప్రభుత్వ నియమ నిబంధనలకి అనుగుణంగా క్లియర్ టైటిల్ తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి మన పెట్టుబడికి భద్రతతో పాటు భరోసానిస్తోంది APR.
ప్రస్తుతం నిర్మాణ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ , నిపుణులైన ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రతి ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యున్నత నిర్మాణ విలువలు పాటిస్తోంది APR.
నిర్మాణ రంగంలో APR నిబద్ధతకి ప్రతిరూపంగా నిలుస్తోంది. చేపట్టిన ఏ ప్రాజెక్టులోనైనా వినియోగదారునికి చెప్పిన ప్రతి అంశాన్ని పొందుపరిచి , నిర్ణీత సమయంలో నిర్మాణాన్ని కంప్లీట్ చేసి , అనుకున్న సమయానికే అందిస్తోంది.
APR Group Corporate Capital, D. No: 20-M/ 69 & 69A, North Gate No.3, Mathrusri Nagar, Miyapur, Hyderabad – 500049,TS.