వనస్థలిపురంలో అత్యున్నత జీవనశైలికి అసలైన నిర్వచనం… APR క్రిస్టల్ అవెన్యూ ( ప్రీమియం 4BHK ట్రిప్లెక్స్ విల్లాస్ )

1. అంతులేని ఆనందాలకి APR క్రిస్టల్ అవెన్యూతో ఆహ్వానం పలకండి.

Infrastructure

అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్న నగరం హైదరాబాద్. సకల వసతులకి, ప్రశాంత జీవనానికి నగరంలో పేరెన్ని కగన్న ప్రదేశం వనస్థలిపురంలో,10ఎకరాల సువిశాల స్థలంలో, GHMC ఆమోదంతో,154 ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కి శ్రీకారం చుట్టింది APR గ్రూప్.

అభివృద్ధి చెందిన పరిసరాల నడుమ, సాటిలేని నిర్మాణ విలువలతో పాటు మేటి సౌకర్యాలతో కూడిన జీవనం మీ కుటుంబం ఆంతా అంతు లేని ఆనందాలకి ఆహ్వానం పలికెలా రూపుది ద్దుకుంటోంది.

2. సరికొత్త జీవన శైలికి... సాటిలేని సౌకర్యాలు.

నేటి యాంత్రిక జీవనంలో మన ఆనందానికి కొలమానం గా నిలిచేవి సౌకర్యాలే. సౌకర్యాల విషయంలో APR ఎల్లప్పుడూ ముందు వరసలోనే ఉంటుంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకి అనుగుణంగా, క్లబ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి, స్విమ్మింగ్ పూల్,జిమ్, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా,ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్,బ్యాంకెట్ హాల్ లాంటి మరెన్నో సాటిలేని సౌకర్యాలతో, సరికొత్త జీవనశైలికి స్వాగతం పలుకుతోంది APR క్రిస్టల్ ఎవెన్యూ.

Stay Tuned With Us on