villa project in Vanasthalipuram | APR Crystal Avenue

గ్రాండ్ లైఫ్ స్టైల్ కి… గ్రాండ్ వెల్ కమ్… APR ప్రవీణ్స్ గ్రాండియో 3BHK డ్యూప్లెక్స్ & 4BHK ట్రిప్లెక్స్

1. వ్యాపార,నిర్మాణ రంగాలతో పాటు ప్రతి రంగంలోనూ, అభివృద్ధిలో దేశానికే ప్రామాణికంగా నిలుస్తున్న నగరం హైదరాబాద్. అభివృద్ధికి నెలవైన ప్రదేశాలలో నిర్మాణాలను చేపట్టి, ఆ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ లాంటి ప్రాజెక్టులతో, నిర్మాణ రంగంలో నాణ్యతకి నిబద్ధతకి ప్రతిరూపంగా నిలిచింది APR గ్రూప్.
శరవేగంగా విస్తరిస్తున్న పటాన్ చెరువులో, సకల వసతుల నడుమ, 30 ఎకరాల సువిశాల స్థలంలో, మీ గ్రాండ్ లైఫ్ స్టైల్ కి స్వాగతం పలికేలా రూపుదిద్దుకుంటుంది ఏపీఆర్ ప్రవీణ్స్ గ్రాండియో
2. మేటి నిర్మాణ విలువలకి తోడుగా... సాటిలేని ఉన్నత సౌకర్యాల గ్రాండియో
నిర్మాణంలో సాటిలేని ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, మేటి నిర్మాణ విలువలకు ప్రామాణికంగా నిలుస్తుంది APR. దీనికి సాక్ష్యం APR నిర్మించిన గత నిర్మాణాలే. ఉన్నత నిర్మాణ విలువలకి తోడుగా, వినియోగదాలకి సాటి లేని సౌకర్యాలు అందిస్తోంది.22,000 sft ల స్థలంలో ఆధునాతన క్లబ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, బాస్కెట్ బాల్ & క్రికెట్ ప్రాక్టీస్ కోర్ట్ బ్యాంకెట్ హాల్ లాంటి మరెన్నో అధునాతన సౌకర్యాలతో, మీ బెస్ట్ లైఫ్ స్టైల్ కి ది బెస్ట్ ఆప్షన్ లా రూపుదిద్దుకుంటుంది గ్రాండియో.
3.నిజమైన అభివృద్ధి నిరంతర సంతోషాల కలయిక... గ్రాండియో
నగరంలో సత్వర అభివృద్ధితో, శరవేగంగా విస్తరిస్తున్న ప్రాంతం పటాన్ చెరువు. స్కూల్స్,కాలేజీలు హాస్పిటల్స్, ఐటీ కంపెనీలు లాంటి అభివృద్ధి చెందిన పరిసరాలకి దగ్గరగా 30 ఎకరాల సువిశాల స్థలంలో, మన నివాసమే ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నత నిర్మాణ విలువలతో, అత్యున్నత సౌకర్యాలతో రూపొందించబడుతుంది గ్రాండియో.